దశ 1: చల్లబరచడానికి అనుమతించండి
వంట చేసిన తర్వాత, చల్లబరచడానికి వాటిని కాసేపు పక్కన ఉంచండి.
ప్రతి ఇంట్లో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కనిపిస్తాయి, ఇది మీ వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే వస్తువులలో ఒకటి. అవి నిరంతరాయంగా వాడటం వల్ల అవి వెలిసిపోయి మరియు కొంత కాలనికి నల్లగా మారుతాయి. వాటిని శుభ్రం చేయడానికి మరియు నిర్వహించడానికి ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి.
వ్యాసం నవీకరించబడింది
వంట చేసిన తర్వాత, చల్లబరచడానికి వాటిని కాసేపు పక్కన ఉంచండి.
ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో డిష్ వాషింగ్ ద్రవాన్ని కలిపి వంట పాత్రలను ఆ బకెట్ లోపల వేయాలి.
దీన్ని 10-15 నిమిషాల వరకు అలాగే నాని పోయే విధంగా ఉండాలి.
వంటపాత్రలను నీళ్లలో నుంచి బయటికి తీసి స్క్రబ్బింగ్ ప్యాడ్‌తో రుద్దాలి.
పంపు నీటి కింద వాటిని బాగా కడగాలి.
ఒక నూలు బట్ట తీసుకొని దాని పై కొంచెం తెల్లని వెనిగర్ పోయాలి. ఆ బట్టతో వంటపాత్రలను బాగా రుద్దండి.
ఇది 5 నిమిషాలు ఉండనివ్వండి.
పంపు నీటి కిందా వాటిని మళ్లీ కడగాలి.
పొడి నూలు వస్త్రంతో వాటిని తుడవండి.
మీ వంటపాత్రలు ఇప్పుడు కొత్తవాటి వలే ఉంటాయి!
వ్యాసం మొదట ప్రచురించబడింది